ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ: - తెలుగు Telugu

 Home / Poshan Videos / తెలుగు / ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ:



Previous     Next

Download for Laptop | Tablet | SmartPhone | BasicPhone

Install HealthPhone Poshan Mobile App in Telugu

Install Poshan Telugu mobile app

This app works offline; all videos are included within the app.

ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ: - తెలుగు Telugu

గర్భధారణ సమయంలో మహిళలు తమకు తాముగా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన చిట్కాలు మరియు గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలోనూ మరియు ఆ తరువాత సరైన సంరక్షణ పొందాల్సిన ప్రాముఖ్యత.

గర్భధారణ సమయంలో చేపట్టే పూర్వ ప్రసూతి సంరక్షణ తల్లి అదేవిధంగా ఇంకా పుట్టని బిడ్డ యొక్క ఆరోగ్యం మరియు స్వస్థతపై నేరుగా ప్రభావం చూపుతుంది.

బిడ్డ పుడుతున్నందని ఆశించబడుతున్న తల్లిదండ్రులు సత్వరం అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలి, తల్లి మరియు బిడ్డ సంరక్షణ కార్డును పొందాలి, ఎంతో సరళమైన మరియు శక్తివంతమైన ఈ కార్డ్ తల్లి పోషణను మరియు బిడ్డ ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించడానికి దోహదపడుతుంది.

భారతదేశంలోని 75% మంది కాన్పు అయిన మహిళలు రక్తహీనతతో బాధించబడుతుంటారు. గర్భధారణ సమయంలో వారు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువును కలిగి ఉంటారు. దీని వల్ల పిండం ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉండదు, పుట్టినప్పుడు బిడ్డ బరువు తక్కువగా ఉండటం, అదేవిధంగా పుట్టిన వివిధ రకాలైన వైకల్యతలు శిశువుల్లో ఉంటాయి.

గర్భధారణ సమయంలో, తల్లే అయ్యేవారికి సరైన ఆహారం, సరైన సమయంలో లభించేట్లుగా చూడాలి. ఆమె సాధారణంగా తినే ఆహారం కంటే ఒకపావు వంతు అదనపు ఆహారాన్ని తీసుకోవాలి.

గర్భవతులైన మహిళలు పగటిపూట కనీసం రెండుగంటలపాటు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి సమయంలో, ఆమె కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. అదేవిధంగా, ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూడాలి.

పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో  ప్రధాన ఉద్దేశ్యం.

సమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది.

అందించిన వారు: మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతో

 
  • Indian Academny of Pediatrics
  • HealthPhone
  • Vodafone India
  • Ministry of Women and Child Development
  • UNICEF India

About IAP HealthPhone

An initiative of HealthPhone™, conducted under the aegis of Indian Academy of Pediatrics, in partnership with the Ministry of Women and Child Development, UNICEF, Aamir Khan and with support from Vodafone.

The objective of this nationwide campaign against malnutrition is to address issues of status of women, the care of pregnant mothers and children under two, breastfeeding and the importance of balanced nutrition and health. The focus is on women between 13 and 35 years of age and their family members.


Read more