పోషకాహార లోపాలకు సంబంధించిన సూచనలు, పరిమాణాలు మరియు నిరోధం - తెలుగు Telugu

 Home / Poshan Videos / తెలుగు / పోషకాహార లోపాలకు సంబంధించిన సూచనలు, పరిమాణాలు మరియు నిరోధం



Next

Download for Laptop | Tablet | SmartPhone | BasicPhone

Install HealthPhone Poshan Mobile App in Telugu

Install Poshan Telugu mobile app

This app works offline; all videos are included within the app.

పోషకాహార లోపాలకు సంబంధించిన సూచనలు, పరిమాణాలు మరియు నిరోధం - తెలుగు Telugu

తరచుగా అస్వస్థత బారిన పడటం, త్వరగా అలసిపోవడం మరియు నెమ్మదిగా అర్థం చేసుకునే స్వభావం ఉన్నపిల్లలు పోషకాహార లోపంతో బాధించబడుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.

కాన్పు అయినప్పటి నుంచి రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు బిడ్డలకు పోషకాహార లోపాలు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. సంపూర్ణ దీర్ఘకాలిక అభివృద్ధికి ఇది ఎంతో ముఖ్యమైన కాలం. బిడ్డ పుట్టడానికి ముందు నుంచే పోషకాహార లోపం ప్రారంభం అవుతుంది, అది కౌమార దశ, ఆపైన యవ్వనంలోనూ, ఇలా జీవితాంతం వెన్నంటి ఉంటుంది. ఈ సమస్యను ఉత్క్రమణం  చేయలేం. ఉత్క్రమణం చేయలేని సంచిత ఎదుగదల మరియు అభివృద్ధిని మరియు తల్లి ఆరోగ్యం విషయంలో రాజీపడే లోపాలు అభివృద్ధి చెందడాన్ని నిరోధించడానికి, బిడ్డ ఆరోగ్యానికి, జీవితచక్రంలోని అన్ని దశల్లో పోషకాహార లోపాన్ని నిరోధించడం అనేది ఎంతో కీలకం.

చనిపోయిన మొక్క ఏవిధంగా  మట్టిలో పోషకాలు, నీరు, తాజా గాలి మరియు సూర్యకాంతి లేకుండా తిరిగి జీవం పోసుకోదో అదేవిధంగా సరైన పోషణం మరియు సంరక్షణ లేకుండా పిల్లలు ఆరోగ్యవంతమైన వయోజనులుగా ఎదగలేరు.

పగిలిపోయిన మట్టి కుండను ఏవిధంగా అయితే అతకలేమో, అదేవిధంగా జీవితం తొలినాళ్లలో పోషకాహార లోపంతో బాధించబడ్డ చిన్నారుల ఆరోగ్యాన్ని తిరిగి పున:స్థాపించడం కష్టం అవుతుంది.

పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశ్యం.

సమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది.

అందించిన వారు: మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం  మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతో

 
  • Indian Academny of Pediatrics
  • HealthPhone
  • Vodafone India
  • Ministry of Women and Child Development
  • UNICEF India

About IAP HealthPhone

An initiative of HealthPhone™, conducted under the aegis of Indian Academy of Pediatrics, in partnership with the Ministry of Women and Child Development, UNICEF, Aamir Khan and with support from Vodafone.

The objective of this nationwide campaign against malnutrition is to address issues of status of women, the care of pregnant mothers and children under two, breastfeeding and the importance of balanced nutrition and health. The focus is on women between 13 and 35 years of age and their family members.


Read more